Logo
Download our app
సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
NEWS   Dec 05,2024 02:31 pm
భైంసా మండలంలోని మహాగాం గ్రామంలో సిపిఎం సమావేశం జరిపిన అనంతరం రాష్ట్ర మహాసభల పోస్టర్స్ విడుదల చేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నిరంతరం పేదలు, కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ, పార్టీ సిపిఐ (ఎం), తెలంగాణ రాష్ట్ర సిపిఐ (ఎం) 4వ మహాసభలు 2025 జనవరి 25 నుండి 28 తేదీలలో మొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నవి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు 4 రోజుల పాటు హాజరుకానున్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source