Logo
Download our app
న్యాయవాదుల సంఘం అంబేద్క‌ర్ కు నివాళి
NEWS   Dec 06,2024 01:30 pm
మెట్పల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు ఏ రాంబాబు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం, న్యాయవాదులు వెంకట నరసయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్, రాజ్ మహమ్మద్ , వెంకటస్వామి , జెడి సుధాకర్ , శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source