Logo
Download our app
నిజామాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ
NEWS   Dec 08,2024 02:36 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రబాబు నాయుడు కాలనీలోని యాదవ సంఘంలో కాంగ్రెస్ ప్రజా పాలన సభ నిర్వహించారు. ఏడాది విజయోత్సవాలు సందర్భంగా 9వ డివిజన్ అధ్యక్షుడు శోభన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేణుగోపాల్ చారి హాజరయ్యారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ హామీలు అమలు చేస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, కార్పొరేటర్ కుద్దుస, రత్నాకర్, విక్కీ యాదవ్ రాంభూపాల్, నంది వినయ్, జావేద్ అక్రమ్, రామకృష్ణ, రేవతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source