Logo
Download our app
బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మిద్దాం: CITU
NEWS   Dec 08,2024 04:54 pm
కార్మికులు సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వి రమ అన్నారు. ఆదివారం నిజామాబాధ్ CITU జిల్లా కార్యాలయంలో జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక కార్మికలు, అసంఘటిత కార్మికులు లక్షలాది మంది ఉన్నారని తెలిపారు. వీరందరి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, కార్మికుల హక్కుల కోసం పోరాటాలను చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐక్య కార్యాచరణ పోరాటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source