Logo
Download our app
గూగుల్ విల్లో కంప్యూటింగ్ చిప్ రిలీజ్
NEWS   Dec 10,2024 02:20 am
టెక్ దిగ్గ‌జం గూగుల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. చిప్ టెక్నాల‌జీలో వినూత్న‌మైన , అత్యాధునిక మార్పుల‌తో విల్ పేరుతో క్వాంట‌మ్ చిప్ ను విడుద‌ల చేశారు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచ‌య్. ఇది ఒక సూప‌ర్ కంప్యూట‌ర్ పూర్తి చేసేందుకు 10 సెప్టిలియ‌న్ సంవ‌త్స‌రాలు ప‌ట్టే ప‌నిని కేవ‌లం 5 నిమిషాల‌లో చేయ‌గ‌ల‌ద‌ని ప్ర‌క‌టించారు. ఈ చిప్ టెక్నాల‌జీ రంగంలో పెను విప్ల‌వంగా పేర్కొన‌వ‌చ్చు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source