Logo
Download our app
సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం
NEWS   Dec 11,2024 04:03 pm
భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని జ్యోతుల నవీన్ అన్నారు. బుధవారం గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో గండేపల్లి ఎమ్మార్వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source