దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ
లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
NEWS Oct 18,2026 12:01 am
HYD: నాదర్గుల్ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్ సిస్టమ్ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెలువడగా.. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. కాలేజీలో దండియా కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే లైటింగ్ వ్యవస్థ అకస్మాత్తుగా విద్యార్థులపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది.