Logo
Download our app
గిద్దలూరులో నామినేషన్లపై ఉత్కంఠ
NEWS   Oct 17,2026 08:21 pm
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున భూమా నరసింహారెడ్డి, బీజేపీ తరఫున జె.వి. నారాయణ కూడా నామినేషన్లు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల నేపథ్యంలో గిద్దలూరు మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది. చివరి రోజు పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Top News

TECHNOLOGY   Oct 17,2026 08:19 pm
రూ.1కే 24జీబీ డేటా ఆఫర్‌!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్‌ 2.0 ఆఫర్‌ గడువును 2026 నవంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌లో...

LATEST NEWS   Oct 17,2026 08:13 pm
భూమా తరఫున నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి తరఫున ఆయన తనయుడు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను...

LATEST NEWS   Oct 17,2026 08:12 pm
వాల్మీకి నగర్‌లో బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌: దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్‌ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను...

⚠️ You are not allowed to copy content or view source