Logo
Download our app
ఆదివారం ఆశవర్కర్లకు సెలవు ఉత్తర్వులు
NEWS   Dec 11,2024 03:52 pm
ఆశవర్కర్లకు ఆదివారం సెలవుగా పరిగణించడంతో పాటు పండుగ సెలవులను సైతం మంజూరు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కర్ణన్‌ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేస్తామన్నారు. ఆశవర్కర్లకు విధించే టార్గెట్లతోపాటు స్పూటమ్‌ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కుష్టు వ్యాధి నివారణ, పల్స్‌పోలియోకు సంబంధించిన పెండింగ్‌ డబ్బులను వారికి త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆశవర్కర్స్‌ యూనియన్‌ జయలక్ష్మి సహా ఇతర ప్రతినిధులతో చర్చించారు.

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source