Logo
Download our app
ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసం
NEWS   Dec 11,2024 03:50 pm
నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మహిళను బురిడీ కొట్టించాడు. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ముజాహిద్ నగర్‌కు చెందిన నజియ సుల్తానా బిఎస్సి నర్సింగ్ కోర్స్ పూర్తి అప్లికేషన్ పెట్టింది. ఫోన్ చేసి మీ జాబ్ అప్లికేషన్ రిజెక్టు లిస్టులో ఉంది, నేను మీకు ఉద్యోగం వచ్చే విధంగా చేస్తాను అందుకు కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందని మహిళతో బేరం మొదలుపెట్టాడు. 20వేలు ఫోన్ పే చేయించుకుని ఉదాయించాడు. దీంతో ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source