Logo
Download our app
ముగిసిన మంచు విష్ణు విచార‌ణ
NEWS   Dec 12,2024 02:51 am
మోహ‌న్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం నేప‌థ్యంలో మా అధ్య‌క్షుడు మంచు విష్ణు రాచ‌కొండ సీపీ సుధీర్ బాబును క‌లుసుకున్నారు. అంత‌కు ముందు మ‌నోజ్ క‌లిశారు. రూ. 1 ల‌క్ష బాండు స‌మ‌ర్పించారు. ఇద్ద‌రూ ఎవ‌రికి వారే త‌మ వాద‌న‌లు వినిపించారు. విష్ణును గంట‌కు పైగా విచారించారు సీపీ. తండ్రి ఇంట్లో ఏ ఘ‌ట‌న చోటు చేసుకున్నా మీదే బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు .

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source