Logo
Download our app
ఏపీ ఇంట‌ర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్
NEWS   Dec 12,2024 03:41 am
మంత్రి నారా లోకేష్ ఏపీలో ఇంట‌ర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను విడుద‌ల చేశారు. వ‌చ్చే ఏడాది 2025 మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా విద్యార్థులు ప‌రీక్ష‌ల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని, ఫ‌లితాల‌లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ వ‌చ్చేలా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇంట‌ర్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా పెడుతున్న‌ట్లు తెలిపారు.

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source