Logo
Download our app
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్
NEWS   Dec 12,2024 10:41 am
మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తు ఆధారంగా పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ డీఈ, పంచాయతీ కార్యదర్శి తదితరులున్నారు.

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source