Logo
Download our app
ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
NEWS   Dec 12,2024 04:35 pm
మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో గురువారం అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. సిరిపురం బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో గురుస్వామి లక్ష్మీనారాయణ గారిచే సామూహిక మహా పడిపూజ మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి పదునెట్టంబడి వైభవంగా జరిపించారు. దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆ ప్రాంతం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం స్వాములకు మహాభిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Oct 18,2026 12:01 am
దాండియా ఆడుతున్న విద్యార్థులపై పడ్డ లైటింగ్ స్టాండ్: ఇద్దరు మృతి
HYD: నాదర్‌గుల్‌ MVSR ఇంజనీరింగ్ కాలేజీ దండియా వేడుకల్లో విద్యార్థులు దండియా ఆడుతుండగా లైటింగ్‌ సిస్టమ్‌ వారిపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందినట్లు...

LATEST NEWS   Oct 17,2026 11:39 pm
గిద్దలూరులో 50 నామినేషన్లు
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు...

తొక్కిసలాటలో 17 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో దసరా వేళ తీవ్ర విషాదం. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా మండపం వద్ద శనివారం సాయంత్రం తొక్కిసలాట జరిగి 17 మంది మరణించగా, పలువురు...

⚠️ You are not allowed to copy content or view source