Logo
Download our app
పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆల్ ఇండియా జాయింట్ సెక్రెటరీగా వార రాజశేఖర్
NEWS   Dec 14,2024 06:23 pm
పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థకు ఆల్ ఇండియా జాయింట్ సెక్రెటరీగా దళిత వాయిస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ చైర్మన్ వార రాజశేఖర్ ను నియమిస్తూ నీతి అయోగ్ ప్రతినిధి మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజశేఖర్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source