Logo
Download our app
మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి: చైర్మన్
NEWS   Dec 17,2024 06:14 am
కామారెడ్డి :బిచ్కుంద మున్నూరుకాపులు విద్య, ఆర్థిక, రాజకీయపరంగా ఎదగాలని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌ అన్నారు. మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. కార్యక్రమంలో అంజయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉగ్గె శ్రీనివాస్, విజయ్, ప్రదీప్, వినోద్, జెడ్పీ మాజీ ఛైర్మన్ రాజు, కాసుల రోహిత్, రాజు, నాగనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source