Logo
Download our app
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష
NEWS   Dec 17,2024 06:48 pm
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్ష చేప‌ట్టారు.. ⁠23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు , 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source