Logo
Download our app
10 గంటల్లో మిస్సింగ్ కేసు క్లోజ్!
NEWS   Dec 18,2024 10:25 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థి ఆచూకీని పది గంటల్లోనే కనిపెట్టారు సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని పోలీసులు. మెట్‌ప‌ల్లి పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన విద్యార్థి స్కూల్ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయాడని హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమివ్వగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేస్ ఫైల్ చేసి పోలీసులు 2 బృందాలుగా గాలింపు చేపట్టి, కొలనూరు రైల్వే స్టేషన్‌లో బాలున్ని పట్టుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source