Logo
Download our app
ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో 24 మందికి బెయిల్
NEWS   Dec 19,2024 04:24 am
రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు 24 మంది రైతుల‌కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఓ రైతుకు బేడీలు వేసి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమైంది. ఈ సంద‌ర్బంగా హైకోర్టు ధ‌ర్మాస‌నం సీరియ‌స్ అయ్యింది. రైతుల ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాద‌ని పేర్కొంది.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source