Logo
Download our app
యూనివర్సిటీలో ముగిసిన తరగతులు
NEWS   Dec 25,2024 04:51 pm
భాషలో మెళకువలపై తెలంగాణలో తొలిసారి తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన తెలుగు అధ్యాపకుల పునశ్చరణ తరగతులు ముగిశాయి.తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం, సెంట్రల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా లాంగ్వెజెస్‌-మైసూర్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కొనసాగిన పునశ్చరణ తరగతులకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన తెలుగు అధ్యాపకులు హాజరయ్యారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ ముఖ్య అతిదిగా హాజరై ప్రసంగించారు .

Top News

LATEST NEWS   Oct 16,2026 03:45 pm
మండల అధ్యక్షుడు సన్మానించిన భాస్కర్ రెడ్డి
కథలాపూర్ మండలం అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోసానిపేట ఒకటో వార్డ్ మెంబర్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువతో సత్కరించారు....

LATEST NEWS   Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్‌టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source