Logo
Download our app
అల్లు అర్జున్‌ ఆంధ్రా వెళ్లిపో
NEWS   Dec 25,2024 08:48 am
ఖబర్దార్‌.. అల్లు అర్జున్‌. నువ్వు ఆంధ్రోడివి. బతకడానికి ఇక్కడికి వచ్చినవ్‌. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసుకో. లేకపోతే ఆంధ్రకు వెళ్లిపో అని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే రేకుల భూపతిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్‌ వక్రీకరిస్తున్నాడని, ఇలాగే చేస్తే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వబోమని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 03:45 pm
మండల అధ్యక్షుడు సన్మానించిన భాస్కర్ రెడ్డి
కథలాపూర్ మండలం అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోసానిపేట ఒకటో వార్డ్ మెంబర్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువతో సత్కరించారు....

LATEST NEWS   Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్‌టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source