Logo
Download our app
7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
NEWS   Dec 26,2024 05:10 am
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలను పుర‌స్క‌రించుకుని 7వతేదీ మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

Top News

LATEST NEWS   Oct 16,2026 03:45 pm
మండల అధ్యక్షుడు సన్మానించిన భాస్కర్ రెడ్డి
కథలాపూర్ మండలం అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోసానిపేట ఒకటో వార్డ్ మెంబర్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువతో సత్కరించారు....

LATEST NEWS   Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్‌టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source