Logo
Download our app
మన్మోహన్ సింగ్ కు నివాళులు
NEWS   Dec 27,2024 08:01 am
డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల మెట్పల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . ఈ సందర్భంగా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ దేనని, ఆయన ఆర్థిక మంత్రిగా .దేశ ప్రధానమంత్రిగా , ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మహనీయుడని కొనియాడారు .

Top News

LATEST NEWS   Oct 16,2026 03:45 pm
మండల అధ్యక్షుడు సన్మానించిన భాస్కర్ రెడ్డి
కథలాపూర్ మండలం అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోసానిపేట ఒకటో వార్డ్ మెంబర్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువతో సత్కరించారు....

LATEST NEWS   Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్‌టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source