Logo
Download our app
ఆగని ఇసుక అక్రమ రవాణా
NEWS   Dec 28,2024 05:34 am
పొతంగల్‌ మండలంలోని మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులను ఇసుక మాఫియా భయబ్రాంతులకు గురి చేస్తోంది.కొన్ని నెలలుగా రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని ఫిర్యాదులు అందడంతో బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో మంజీర పరీవాహక ప్రాంతంలో ఇటీవల పర్యటించారు. ఆయన ఆదేశాల మేరకు పది రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణా కట్టడికి రెవెన్యూ, పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందం ప్రతి రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు పెట్రోలింగ్‌ చేస్తోంది.

Top News

LATEST NEWS   Oct 16,2026 03:45 pm
మండల అధ్యక్షుడు సన్మానించిన భాస్కర్ రెడ్డి
కథలాపూర్ మండలం అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోసానిపేట ఒకటో వార్డ్ మెంబర్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువతో సత్కరించారు....

LATEST NEWS   Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్‌టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source