LATEST NEWS Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా
జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....