Logo
Download our app
న్యూఇయర్ వేడుకల్లో గొడవలు చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం: సిఐ నిరంజన్ రెడ్డి
NEWS   Dec 29,2024 11:40 am
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మెట్పల్లి సర్కిల్ పరిధిలోని, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్,మండలాలలో, యువతకు హెచ్చరిక జారీ చేశారు. డిసెంబర్ 31న ప్రధాన రహదారుల్లో యువకులు మద్యం తాగి వాహనాలు నడపటం, మైనర్లు వాహనాల నడపటం, ట్రిపుల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 03:45 pm
మండల అధ్యక్షుడు సన్మానించిన భాస్కర్ రెడ్డి
కథలాపూర్ మండలం అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోసానిపేట ఒకటో వార్డ్ మెంబర్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువతో సత్కరించారు....

LATEST NEWS   Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్‌టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....

LATEST NEWS   Oct 16,2026 03:37 pm
కోరుట్ల సీఐగా కొమ్ము తిరుపతి బాధ్యతలు జువ్వాడి నర్సింగరావుతో భేటీ
కోరుట్ల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించిన కొమ్ము తిరుపతి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source