Logo
Download our app
పేర్ని నాని భార్యకు ముంద‌స్తు బెయిల్
NEWS   Dec 30,2024 12:30 pm
రేష‌న్ స్కాం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి బిగ్ రిలీఫ్ ద‌క్కింది. పేర్ని నాని భార్య పేర్ని జ‌య‌సుధ‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది కృష్ణా జిల్లా కోర్టు. గోడౌన్ లో 4 వేల ట‌న్నుల‌కు పైగా ప్ర‌జ‌ల‌కు చెందిన రేష‌న్ బియ్యం మాయ‌మైంద‌ని కేసు న‌మోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టును ఆశ్ర‌యించారు నాని.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source