Logo
Download our app
ఏంజెలీనా బ్రాడ్ పిట్ కు విడాకులు మంజూరు
NEWS   Dec 31,2024 08:36 am
హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ , బ్రాడ్ పింట్ కు విడాకులు మంజూర‌య్యాయి. ఎనిమిది ఏళ్ల కింద‌ట విడాకులు కావాలంటూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. పిల్ల‌ల బాధ్య‌త ఎవ‌రికి ఇవ్వాల‌నే దానిపై కోర్టు ఇంత కాలం వేచి చూసింది. ఈ ఇద్ద‌రూ 2014లో ఒక్క‌ట‌య్యారు. రెండేళ్ల‌కే విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కారు. వీరికి ఐదుగురు పిల్ల‌లు ఉన్నారు. మేజ‌ర్ అయ్యేంత దాకా సంర‌క్షించే బాధ్య‌త ఇద్ద‌రిదేన‌ని ఆదేశించింది కోర్టు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source