Download our app
✖
Download our app
తిరుమల సన్నిధిలో భట్టి విక్రమార్క
NEWS Jan 01,2025 04:04 am
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రంలో భోజనం చేశారు. టీటీడీ అందిస్తున్న సేవలు అద్బుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాద్దాంతం చోటు చేసుకుంది.
Top News
TECHNOLOGY Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్
NRIలకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన మస్క్
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్ మోడల్లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source