Logo
Download our app
పామాయిల్ రైతుల‌కు ఖుష్ క‌బ‌ర్
NEWS   Jan 01,2025 06:15 am
నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా ఖుష్ క‌బ‌ర్ చెప్పింది తెలంగాణ ప్ర‌భుత్వం. పామాయిల్ రైతుల‌కు గెల‌ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ట‌న్ను పామాయిల్ గెల‌ల ధ‌ర రూ. 20,506 గా నిర్ణ‌యించిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు తీర్మానం చేసిన‌ట్లు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు వెల్ల‌డించారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. రైతులను ఆదుకుంటామ‌న్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source