Logo
Download our app
14న ఆస్ట్రేలియా సీఎం టూర్
NEWS   Jan 01,2025 06:35 am
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జ‌న‌వ‌రి 14న ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, స్పోర్ట్స్ చైర్మ‌న్ కూడా వెళ‌తారు. రెండు రోజుల పాటు జ‌రిగే ఈ టూర్ లో క్వీన్ లాండ్ లోని స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీని సంద‌ర్శిస్తారు. అక్క‌డి నుండి 16న సింగ‌పూర్ కు వెళతారు. క్రీడా ప్రాంగ‌ణాల‌ను ప‌రిశీలిస్తారు. తెలంగాణ‌లో అత్యాధునిక వ‌స‌తుల‌తో స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీని ఏర్పాటు చేయ‌నున్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source