Logo
Download our app
తూప్రాన్ లో పేకాటరాయుళ్ల అరెస్ట్
NEWS   Jan 01,2025 09:42 am
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేయగా 12 మంది పేకాటరాయళ్లను అరెస్టు చేసినట్లు తూప్రాన్ సీఐ లింగకృష్ణ, ఎస్ఐ సుభాష్ లు తెలిపారు. ఇందులో భాగంగా రూ. 52,500 నగదు, 5 ద్విచక్ర వాహనాలు, ఒక యాక్టివా, ఒక ఆటో సీజ్ చేసి తూప్రాన్ పోలీస్ కు స్టేషన్ తరలించినట్టు తెలిపారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source