Logo
Download our app
ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు
NEWS   Jan 01,2025 04:33 pm
ప‌సుపు రైతుల చిర‌కాల కోరిక తీర బోతోంద‌న్నారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్. ఇందూరు కేంద్రంగానే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉంద‌న్నారు. ఈ ఏడాదిలో బోర్డును ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. నవోదయ పాఠశాలతో పాటు ఆర్‌వోబీల నిర్మాణం పూర్తి చేయిస్తాన‌ని చెప్పారు. .బోధన్‌, నిజామాబాద్‌లో 2 కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించామని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాన‌న్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source