Logo
Download our app
క్యాంపస్‌ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరిస్తాం
NEWS   Jan 01,2025 04:28 pm
తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని వీసీ యాదగిరిరావు తెలిపారు. హాస్టల్‌ మెస్‌ కమిటీతోపాటు విద్యార్థులతో మాట్లాడి వసతులు, సమస్యలను తెలుసుకున్నారు. 24 గంటల పాటు వైఫై సౌకర్యాన్ని తక్షణమే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. మిగిలి పోయిన పనులను త్వరలో పూర్తి చేయిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source