Logo
Download our app
తెలంగాణ స‌ర్కార్ కు ఎన్ హెచ్ ఆర్ సీ షాక్
NEWS   Jan 02,2025 02:18 am
తెలంగాణ ప్ర‌భుత్వానికి బిగ్ షాక్ త‌గిలింది. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్ ఆర్ సీ ) నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న కేసుకు సంబంధించి లాఠీఛార్జి చేసిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. లాయ‌ర్ రామారావు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాల‌ని డీజీపీ జితేంద‌ర్ కు స్ప‌ష్టం చేసింది క‌మిష‌న్.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source