Logo
Download our app
న‌టి హేమ‌కు హైకోర్టు భారీ ఊర‌ట
NEWS   Jan 02,2025 01:07 pm
టాలీవుడ్ కు చెందిన న‌టి హేమ‌కు భారీ ఊర‌ట ల‌భించింది. డ్ర‌గ్స్ , రేవ్ పార్టీకి సంబంధించి న కేసులో తన‌కు ఎలాంటి సంబంధం లేదంటూ బెంగ‌ళూరు హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ కేసుపై కోర్టు స్టే విధించింది. కాగా ఇప్ప‌టికే ఛార్జిషీట్ దాఖ‌లు చేశారు పోలీసులు. తాను డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఎలాంటి ఆధారాలు లేవ‌ని , అలాంట‌ప్పుడు ఎలా కేసు న‌మోదు చేస్తారంటూ ప్ర‌శ్నించింది హేమ‌.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source