Logo
Download our app
గుకేష్ దొమ్మ‌రాజుకు ఖేల్ ర‌త్న
NEWS   Jan 02,2025 01:16 pm
కేంద్ర ప్ర‌భుత్వం ఖేల్ ర‌త్న అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. చిన్న వ‌య‌సులోనే ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్ గా నిలిచిన గుకేశ్ దొమ్మ‌రాజుతో పాటు ఒలింపిక్స్ షూటింగ్ విజేత మ‌ను బాక‌ర్ , హాకీ ప్లేయ‌ర్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ , పారా అథ్లెట్ ప్ర‌వీణ్ కుమార్ కు ఖేల్ ర‌త్న వ‌రించింది. 32 మందికి అర్జున అవార్డులు, 17 మందికి పారా అథ్లెటిక్స్ అవార్డులు ప్ర‌క‌టించింది. ఈనెల 17న పుర‌స్కారాల‌ను ప్ర‌ధానం చేయ‌నున్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source