Logo
Download our app
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షునిగా అశోక్
NEWS   Jan 02,2025 05:20 pm
అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన మెట్టుపల్లి అశోక్, ప్రధాన కార్యదర్శిగా తెడ్డు సురేష్, కోశాధికారిగా బెక్కం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు న్యాతరి శ్యామ్ సుందర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయుటలో, ప్రజల సమస్యలను తీర్చే విదంగా కృషి చేయాలని ఆశిస్తూ నియామక పత్రాన్ని అందజేసి, అభినందనలు తెలియజేశారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source