Logo
Download our app
బాల‌కృష్ణా ఈ స్టెప్పులేంటి..?
NEWS   Jan 03,2025 06:23 am
బాల‌కృష్ణ న‌టించిన డాకూ మ‌హరాజ్ జ‌న‌వ‌రి 4న విడుద‌ల కానుంది. రిలీజ్ చేసిన ద‌బిడి ద‌బిడి సాంగ్ పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది. డ్యాన్స్ పేరుతో ఇంచ నీచ‌మైన కంపోజిష‌న్ ఏంటి అంటూ మండి ప‌డుతున్నారు. బాల‌కృష్ణ ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఇంత ఘోర‌మైన చేష్ట‌లు దేనికంటూ ఫైర్ అవుతున్నారు. తన క‌న్నా కూతురు వ‌య‌సున్న న‌టితో నీచ‌మైన స్టెప్పులు ఏంటి అంటూ భ‌గ్గుమంటున్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source