Logo
Download our app
భార‌త్ రైలు ట్ర‌య‌ల్ ర‌న్ స‌క్సెస్
NEWS   Jan 04,2025 05:15 am
ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సికింద్రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నంకు న‌డిపేందుకు 20 బోగీల వందే భార‌త్ రైలు సిద్ద‌మైంది. ట్ర‌య‌న్ లో భాగంగా విశాఖ నుంచి శ్రీ‌కాకుళం రోడ్ వ‌ర‌కు వెళ్లి తిరిగి సాయంత్రానికి వైజాగ్ కు చేరుకుంది. ఈ ట్రైన్ లో 18 ఏసీ చైర్ కార్ బోగీల‌తో పాటు 2 ఎకాన‌మీ చైర్ బోగీలు ఉన్నాయి. 8న ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఈ రైలుకు ప‌చ్చ జెండా ఊప‌నున్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source