Logo
Download our app
గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్
NEWS   Jan 04,2025 05:33 am
శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ , కియారా అద్వానీ క‌లిసి న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజ‌మండ్రిలో జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా హాజ‌రు కానున్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ ఈవెంట్ కు ల‌క్ష మందికి పైగా మెగా ఫ్యాన్స్ వ‌స్తార‌ని అంచ‌నా వేశారు నిర్వాహ‌కులు. 40 ఎక‌రాల స్థ‌లంలో ఈవెంట్ నిర్వ‌హిస్తారు. రాజ‌మండ్రి రూర‌ల్ వేమ‌గిరిలో స్టేజ్ ఏర్పాటు చేశారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source