Logo
Download our app
ప్ర‌ధాని మోడీని క‌లిసిన కోనేరు హంపి
NEWS   Jan 04,2025 05:44 am
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఢిల్లీలో క‌లిశారు చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి. తాజాగా న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కోనేరు హంపిని ప్ర‌శంసించారు పీఎం. ఔత్సాహిక క్రీడాకారుల‌కు స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడుకు చెందిన గుకేష్ దొమ్మ‌రాజు అతి పిన్న వ‌య‌సులోనే చెస్ ఛాంపియ‌న్ గా నిలిచి రికార్డ్ సృష్టించాడు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source