Logo
Download our app
అంగన్వాడీ సెంటర్ పరిశీలించిన కౌన్సిలర్
NEWS   Jan 04,2025 03:36 pm
బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్ అంగన్వాడి స్కూల్‌ను సందర్శించారు వార్డు కౌన్సిలర్ టిపిసిసి ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్. పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, బాలమృతం కోడిగుడ్లు,పాలు పంపిణీ చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వప్న, పిల్లలు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source