Logo
Download our app
గేమ్ ఛేంజ‌ర్ టికెట్ రేట్ల పెంపు
NEWS   Jan 04,2025 02:17 pm
గేమ్ ఛేంజ‌ర్ నిర్మాత‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం. టికెట్ రేట్ల‌ను పెంచేందుకు అనుమ‌తిచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధ‌ర రూ. 600 పెంచింది. జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టెక్కెట్ రేట్లు పెంపున‌కు అనుమ‌తి ఇచ్చింది. వీటితో పాటు మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు, సింగ‌ల్ స్క్రీన్స్ లో టికెట్ కు అద‌నంగా రూ. 135 పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source