Logo
Download our app
తాహశీల్దార్ అరెస్ట్ - రిమాండ్‌కు తరలింపు
NEWS   Jan 05,2025 06:12 am
చందుర్తి: అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసి సస్పెన్షన్‌లో ఉన్న తహశీల్దార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చందుర్తి సీఐ జి. వెంకటేశ్వర్లు తెలిపారు. చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంటి లస్మవ్వ భూమి 38 గుంటలను అదే గ్రామానికి చెందిన గొంటి రాజనర్సుకు అప్పటి తహశీల్దార్ నరేశ్ అక్రమంగా పట్టా చేశాడన్నారు. తాహశీల్దార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:26 pm
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి...

⚠️ You are not allowed to copy content or view source