Logo
Download our app
పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగికి నీటి విడుదల
NEWS   Jan 05,2025 08:58 am
పోచారం ప్రాజెక్టు పరిధిలో యాసంగి పంటల సాగు కోసం ఇరిగేషన్‌ ఎస్‌ఈ విద్యావతి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నీటిని ఈ యాసంగి సీజన్‌లో ఏ జోన్‌కు కేటాయించామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.595 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఆయకట్టు భూములకు 5విడతలో 1.520 టీఎంసీల నీటిని అందిస్తామని తెలిపారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source