Logo
Download our app
సినిమాల‌పై అనంత శ్రీ‌రామ్ కామెంట్స్
NEWS   Jan 05,2025 12:14 pm
హిందూ ధ‌ర్మానికి క‌ళంకం క‌లిగించేలా సినిమాలు వ‌స్తున్నాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సినీ గేయ ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్. విజ‌య‌వాడ‌లో విశ్వ హిందూ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో హిందూ శంఖారావం పేరుతో స‌భ‌ను చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా నిప్పులు చెరిగారు సినీ రంగంపై. తెలుగు వారు సిగ్గుప‌డేలా సినిమాలు తీస్తున్నందుకు తాను సినీ రంగం త‌ర‌పున క్షమాప‌ణ‌లు చెబుతున్నాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source