ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం తమ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు పీఎం నరేంద్ర మోడీ. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దగలిగే సత్తా తమకు మాత్రమే ఉందన్నారు. గత 25 ఏళ్లలో మూడు తరాల యువతరం ఎదిగిందన్నారు. దేశం వికసిత భారత్ గా రూపొందనుందన్నారు. ఆప్ ను ఢిల్లీ నుంచి తరిమి వేయాలని అన్నారు.