Logo
Download our app
అప్పుల వ‌ల్ల 6 గ్యారెంటీలు ఆల‌స్యం
NEWS   Jan 05,2025 01:00 pm
గత వైపీసీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం అయ్యాయ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. వాళ్లు చేసిన బ‌కాయిల‌ను తాము చెల్లించాల్సి వ‌స్తోంద‌న్నారు. ప్ర‌తి నెలా రూ. 4 వేల కోట్ల లోటు బ‌డ్జెట్ తో రాష్ట్రం న‌డుస్తోంద‌న్నారు. ఇచ్చిన హామీల‌లో 2 గ్యారెంటీల‌ను అమ‌లు చేశామ‌ని చెప్పారు. మ‌రో రెండింటి అమ‌లుకు సైతం డేట్స్ కూడా ఇచ్చామ‌న్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం అన్నింటిని అమ‌లు చేసి తీరుతామ‌న్నారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source