Logo
Download our app
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS   Jan 06,2025 03:48 am
సీతయ్య పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003 - 04 పదవ వ తరగతి విద్యార్థులు అందరూ సుమారుగా 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళ్యాణపులో కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా దూరం నుండి మిత్రులందరూ కలవడానికి ఒక దగ్గర చేరి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా ఆ రోజంతా గడిపారు. ఈ కార్యక్రమంలో పప్పల రాము, పిల్ల వెంకట్రావు మాట్లాడుతూ మా బ్యాచ్ లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరం కలిసి పంచుకుంటామని ఫ్రెండ్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.

Top News

TECHNOLOGY   Oct 16,2026 10:25 am
కాన్సులర్ సేవలకు ‘దేవి’ AI అవతార్‌
NRIల‌కు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు,...

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

⚠️ You are not allowed to copy content or view source